11-10-2025 01:33:40 AM
గోపాలపేట అక్టోబర్11: నేడు జరిగే ఎం పిటిసి జడ్పిటిసి సర్పంచ్ల ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ల స్థానికఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి చు క్కలు చూపిస్తూ కతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. వ్యాలయం శు క్రవారం గోపాలపేట మండల కేంద్రంలోని పద్మావతి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మెగారెడ్డి పా ల్గొన్నారు.
ముఖ్యంగా పార్టీలో చేరికలు భా రీగా జరిగాయి. రేవల్లి మండలం తో పాటు గోపాలపేట మండలంలోని బి.ఆర్.ఎస్ కా ర్యకర్తలు కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడు తూ. గత టి గత టిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో బి ర్‌ఎస్ పదేళ్ల పాలనలో యువకులు రోడ్డున పడిన దుస్థితి పడ్డాదని అన్నారు. గ త ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పుతో నే వెంట తిప్పుకొని ఎటువం టి ఆదరణ లేక అధోగతి పరిస్థితి పట్టించార ని ఎద్దేవ చేశారు. ఖాళీగా ఉండకుండా ఉపా ధి కల్పించే పాలన సాగిస్తామని అన్నారు.
బి ఆర్‌ఎస్ పార్టీలో తిరిగి నష్టపోయామని ఎ మ్మెల్యే ముందు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా యువకులే ఉండడం గొప్ప విషయం ఈ స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని మంచి విజయం సా ధించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జోగు సంజీవ్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో విద్యాలయాలు అభివృద్ధి చెందడానికి ఎమ్మెల్యే మెగారెడ్డి కారణమని అన్నారు.
గతంలో కూడా కాంగ్రె స్ పార్టీయే ఇచ్చిన ఇందిరమ్మల ఇల్లు ఉన్నాయని. బి ఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు అంటూ గోపాలపేట మండలం లో ప్రజలను మోసం చేసిందని ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేని పరిస్థితి దాపరిచిన టిఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూ రు చేయలేని పరిస్థితి దాపరిచిన బి ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి సిద్ధంగా ఉ న్నామని అన్నారుఆర్‌ఎస్ ప్రభుత్వాo కనపడకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అ న్నారు.
కనపడకుండా చేయడానికి ప్రభు త్వం అంతకుముందు జోగు సంజీవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కూడా ఎమ్మెల్యే మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉ మ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ స త్య శిలా రెడ్డి, గ్రామ అధ్యక్షులు శివన్న వార్డు సభ్యులు వెంకట్ బాలస్వామి కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.