12 June, 2026 | 1:50 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి

26-03-2026 12:37 AM

టెక్మాల్, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వాలిడిషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు నా రయణ అన్నారు.  బుధవారం ఆ సంఘం ఆద్వర్యంలో టేక్మాల్ త హసీల్దార్ కార్యలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్మార్ తులసీరాంకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించడం సరికదన్నారు. గతంలో ఇస్తూ వచ్చిన వేతన సవరణలు (పిఆర్సీ), కరువు భత్యం (డీఏ) పెంపుదలలు ఇక పై ఉండవని పేర్కోనడం పెన్షనర్ల జీవితలను దెబ్బతీయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి శంకర్ రావు , నర్సింలు, ఆశోకిరెడ్డి, ధనుంజయ్య, రాజు, శివలింగప్ప తదితరులుఉన్నారు.