calender_icon.png 4 February, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ చేసిన అభివృద్ధి సిరిసిల్ల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు

04-02-2026 02:15:03 AM

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయా నేపథ్యంలో మాట్లాడుతూ ప్రజలందరి సూచనల మేరకు టికెట్ల ఇచ్చక్రు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ముందున్నార్ అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితి లో కాంగ్రెస్ బిజెపి లు ఉన్నాయి ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నాడు ప్రజల ఆశీర్వాదం మాపై ఉంది కెసిఆర్ అమలు చేసిన ఫించన్, కల్యాణలక్ష్మి , చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి.

రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు 2014 కన్నా ముందు సిరిసిల్లో అభివృద్ధి ఎట్ల ఉందో అందరికీ తెలిసిన్ విషయమే మిషన్ భగీరథ తో ఇంటింటికి త్రాగు నీరు రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి అనుచరులు మా నేతలపై దాడులు చేస్తున్నారు పద్మశాలి సోదరులను బిల్లులు ఇవ్వమని బెదిరిస్తున్నారు.పద్మహాలీలను కించపరిచిన నాయకుడు కేకే మహేందర్ రెడ్డి వాడా వడ కు వచ్చిన సందర్భంలో మీరు బాధల తీర్చుకోవాలి.సంక్షేమానికి ఓటు వేయండి. కాంగ్రెస్ వీడి బిఆర్‌ఎస్ లో చేరిన 20వ వార్డు అభ్యర్థి లతా హరిప్రసాద్. ఈ కార్యక్రమంలో కొండూరి. రవీందర్ రావు చీటీ నరసింహారావు. బిఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షులు జిందం చక్రపాణి. సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్.