ఆలయ కమిటీ సభ్యులను సన్మానించిన అధ్యక్షుడు..
29-06-2025 | 08:17pm
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ నూతన కమిటీ సభ్యులను స్థానిక కుడి చెరువు పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆశంశెట్టి పోశయ్య(Temple Committee Chairman Ashamsetty Posaiah) శాలువాలు కప్పి సన్మానించారు. అధ్యక్షుడిగా ఎంపికైన సిద్ధారెడ్డిని, ధర్మకర్తలు వెంకటేశం, ఎల్లం, రమేష్, బాలరాజులను శాలువాలు కప్పి సన్మానించారు.






