1 July, 2026 | 7:45 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిందే

21-05-2025 12:00 AM

కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాల యా జమాన్య సంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తాము అమలు చేయమని, ప్రైవేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హత గల 25% విద్యార్థులకు  ఉచితంగా విద్యను ఇ వ్వమని  ప్రకటించడం సరికాదని ఏఐఎస్‌ఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒ క ప్రకటనలో తెలిపారు. 

వెంటనే నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చెబుతున్న నిబంధనలను కూడా పట్టించుకోకుండా ప్రవేట్ పాఠశాలలు ఏకపక్ష నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో తప్పనిసరిగా విద్య హ క్కు చట్టం అమలు చేయాలని, ప్రతి పాఠశా ల వారు  ఈ విద్యాసంవత్సరం 15 నుండి 30%ఫీజులు పెంచుకున్నారని, ఫీజులు పెం చుకున్నప్పుడు ఉచిత  విద్య ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.