16 April, 2026 | 7:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న రోడ్లు

27-04-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలంలోని  గ్రామాలలో శనివారం  సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.  రోడ్లు జలమయం కావడం తో వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. రోడ్లపైన ఎక్కడ గుంతలు ఉన్నాయో అనే విషయం  తెలియక ద్విచక్ర వాహనాలు అదుపుతప్పాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం వస్తే రోడ్ల పరిస్థితి ఏంటో అని  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని రోడ్లను బాగు చేయించాలని కోరుతున్నారు.