14-01-2026 01:48:52 AM
సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని ఆయన కాంక్షించారు. రాష్ట్రంలో వ్యసాయం, రైతుల సంక్షేమం తిరిగి గాడిన పడాలని కాంక్షించారు. సంక్రాంతి శోభతో రాష్ట్రంలో సుఖ శాంతులు వెల్లివిరియాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు.