20-12-2025 01:20:11 AM
బూర్గంపాడు,డిసెంబర్19,(విజయక్రాంతి):మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డిని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐలు మేడ ప్రసా ద్,నాగ భిక్షం లను కలిశారు.లక్ష్మీపురం గ్రా మంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.