2 May, 2026 | 11:31 AM

తగ్గేదే లే..

28-04-2024 12:40 AM

ఎండ వేడికి రాష్ట్రంలోని పలు జిల్లాలు విలవిలలాడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఇలా నిర్మానుష్యంగా కనిపించిన హైదరాబాద్ తీగలవంతెన