4 July, 2026 | 9:53 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

గుంతలమయంగా ఆర్డీఓ కార్యాలయ రహదారి..

28-05-2025 06:36 PM

ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు..

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం(Toopran RDO Office)కి వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులో వర్షపు చేరడంతో శ్రీనివాస్ నగర్, విద్య నగర్, డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్ళే జనాలకు అంతరాయం ఏర్పడుతుందని దీంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారి కార్యాలయంకు వచ్చే రహదారి ఈ విధంగా ఉంటే మిగతా రోడ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.