calender_icon.png 11 December, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల సమస్యలపై పోరాడుతా..

08-11-2024 11:39:12 AM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి లంటు చంద్రశేఖర్

సంగారెడ్డి (విజయక్రాంతి): పట్టభద్రుల సమస్యలపై పొడుతనాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి లంటు చంద్రశేఖర్ అన్నారు. కంది మండలంలో వివిధ గ్రామాల్లోన్ని పట్టభద్రులను కలసి మద్దతు కోరారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి సాధనకై కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలపిస్తే పట్టభద్రుల అభివృద్ధికి పాటుపడతా అన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయ్యవాది దొడ్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రాడ్యుయేట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.