3 July, 2026 | 9:45 PM

Breaking News

డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •  

ముగ్గురు నక్సల్స్ మృతి

24-09-2024 02:18 AM

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్

రాయ్‌పూర్, సెప్టెంబర్ 23: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృ తిచెందారు. వీరిలో ఒకరు మహిళా  మావోయిస్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఒక ఏకే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.