రాజన్న సిరిసిల్ల లో పిడుగుపాటు
16-05-2024 06:41 PM
రాజన్న సిరిసిల్ల లో పిడుగుపాటు తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ లో పొలం లో పిడుగుపాటు తో రైతు చంద్రయ్య మృతి
శత్రజుపల్లి లో పిడుగుపాటుకు వ్యక్తి మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు ఆసుపత్రి కి తరలింపు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు .






