16 April, 2026 | 4:02 AM

బొమ్మల కొలువుకు వేళాయె..

19-10-2025 12:12 AM

దీపావళి పండుగను సందర్భంగా హైదరాబాద్‌లోని దుకాణాలు భక్తజనంతో కళకళలాడుతున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో ఆకట్టుకునే రీతిలో నగరంలో బొమ్మలను, చిన్నసైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాలను తెచ్చి విక్రయించారు. వాటి ధర ఎంతైనా సరే కొనేందుకు మహిళలు ఉత్సాహం కనబరిచారు. పూజా సామగ్రిని కొనుగోలు చేశారు.