15 June, 2026 | 10:15 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు

15-06-2026 09:00 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల కేంద్రం రాజుపేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి  మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క అప్పుల పాలైన రాష్ట్రాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న భట్టి విక్రమార్క భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నామన్నారు.