20 May, 2026 | 12:42 AM

పరీక్ష ఫలితాలకు వేళాయె..

22-04-2024 12:25 AM

24న ఇంటర్ రిజల్ట్స్ 30లేదా మే 1న పది ఫలితాలు?

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రి ల్ 21 (విజయక్రాంతి) : ఇంటర్, పదో  తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ఆయా బోర్డుల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న ఉ. 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొద టి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. ఇక పదో తరగతి ఫలితాల ను ఈనెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నా హాలు చేస్తోంది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు.