అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
06-12-2025 12:00 AM
తూప్రాన్, డిసెంబర్ 5 : తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి టాటా కాఫీ వెను క భాగంలో నుం డి అర్ధరాత్రిల్లో అక్రమ మట్టి వ్యాపారస్తులు అడ్డగోలుగా మట్టిని తరలిస్తు న్న నేపథ్యంలో అందిన సమాచారం మేరకు పోలీసులు మట్టిని తరలిస్తుండగా టిప్పర్లను పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా రాత్రుల్లో అక్రమ మట్టిని తరలిస్తున్న టిప్పర్లపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శివానందం తెలిపారు.






