13-02-2026 01:45:58 PM
తుంగతుర్తి(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ లో 15 వార్డులకు 10 వార్డులు టిఆర్ఎస్ 5 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీనితో ఉత్కంఠంగా జరిగిన పోరులో సునయస్కంగా బిఆర్ఎస్, మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంది. చైర్మన్ గా రఘునందన్ రెడ్డి పేరును మొదటగా నమోదు చేయడంలో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ రిజల్ట్స్
1. వార్డు పనికెర లక్ష్మి బీ ఆర్ఎస్ 77
2. వార్డ్ జక్కుల రమేష్ - బిఆర్ఎస్ -75
3. వార్డు : కారు పోతుల సోమలక్ష్మి - బి ఆర్ఎస్ - 24
4. వార్డు: బత్తుల శకుంతల- బిఆర్ఎస్ 100
5. వార్డ్ : తిరుమణి యాదగిరి - కాంగ్రెస్ -23
6. వార్డ్ : కేసిడి కవిత - కాంగ్రెస్ -130
7. వార్డ్ బత్తుల శ్రీను -కాంగ్రెస్ -78
8. వార్డ్ : చిలక వెన్నెల - కాంగ్రెస్ 173
9. వార్డ్ : కన్నబోయిన మల్లయ్య -కాంగ్రెస్ -125
10. వార్డ్: భూక్యా కూబ్- బిఆర్ఎస్ -2
11. వార్డ్ : యాల్సోజు గోవిందమ్మ - బిఆర్ఎస్ -320
12. వార్డ్ : కందుకూరి గీత - బిఆర్ఎస్ - 147
13. వార్డ్: సంకె పెళ్లి జ్యోతి - బిఆర్ఎస్ -69
14.వార్డ్ : సంకె పెళ్లి రఘునందన్ - బిఆర్ఎస్ -129
15. వార్డ్: పత్తేపురం త్రిశూల్- బి ఆర్ఎస్ -194
తిరుమలగిరి మున్సిపాలిటీ మొత్తం 15 వార్డులకు BRS- 10 కాంగ్రెస్ - 5 అభ్యర్థుల కైవసం చేసుకున్నారు.