తిరుపతి నాయక్‌ను పరామర్శించిన టీజేఏసీ నాయకులు
17-08-2026 12:27 AM
ముకరంపుర, ఆగస్టు 16 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ కు ఇ టీవల కాలికి శస్త్ర చికిత్స జరుగగా ఆదివారం టీజేఏసీ నాయకులు పరామర్శించారు. తె లంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ మాడుగుల రాములు, అధికార ప్రతిని ధులు మహమ్మద్ ఫయాజ్ అలీ మార్వాడి సుదర్శన్, కో కన్వీనర్ గరిగే కోటేశ్వర్, ఆంజనేయస్వామి పరామర్శించారు.






