25 August, 2026 | 4:57 PM

టీఎన్జీవో సభ్యత్వ నమోదు

14-03-2025 02:04 AM

కోదాడ మార్చి 13; టీఎన్జీవో రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే జానీమియా , దున్న శ్యామ్ ఆదేశాల మేరకు టీఎన్జీవోస్ కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం చిరంజీవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంటే పొంగు విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వాలు నమోదు చేశారు. పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి, సిపిఎస్ రద్దు, ఆరోగ్య కార్డుల మంజూరు కొరకు సభ్యత్వ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దినేని రాజేష్, సంధ్యా రాణి , చావా శైలజ , మంత్రిపగడ శశిధర్ , గోలి జగదీష్ , అరవింద్ సైదులు , రమాదేవ సతీష్ , బాణాల వెంకన్నన్నారు.