calender_icon.png 8 May, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌కు

06-05-2025 12:00:00 AM

గ్లోబల్ అపెక్స్ అవార్డు

ఎల్లారెడ్డి, మే 5   : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్. రవీంద్ర మోహన్‌కు గ్లోబల్ అపెక్స్ అవార్డు అందుకున్నారు. ఆది వారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్ర మంలో ఈ అవార్డు వరించింది. గ్రామీణ ప్రాం తాల్లో అందించిన ఉత్తమ వైద్య సేవలకుగాను గుర్తింపుగా ఈ అవార్డు అందించినట్లు  అధికారులు తెలిపారు. దీంతో పలువురు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.