ఇవాళ నిహారిక కొణిదెల పుట్టినరోజు
18-12-2024 12:00 AM
ఇవాళ నిహారిక కొణిదెల పుట్టినరోజు. ఆమె 1993 డిసెంబర్ 18న హైదరాబాద్‌లో జన్మించారు. తొలుత యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఒక మనసు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. 2010లో నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఆ బ్యానర్ మీదే సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించారు.






