3 July, 2026 | 10:33 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

గల్లీ గ్యాంగ్ స్టార్స్ రాక నేడే

26-07-2024 12:05 AM

సంజయ్ శ్రీరాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన తారాగణంగా తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. వెంకటేశ్ కొండిపోగు, ధర్మ కథ అందిస్తూ దర్శకత్వం వహించగా, ఏబీడీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఆరవేటి యశోవర్ధన్ నిర్మించారు. సత్య, శరత్ రామ్ రవి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (నేడు) నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ ధర్మ మాట్లాడుతూ.. “గల్లీ గ్యాంగ్ స్టార్స్’ సినిమా కాదు.. నిజ జీవితంలో ఎందరో అనాథలు ఎదుర్కొనే రోజువారీ సంఘదటనలు. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వాస్తవికంగా తెరకెక్కించాం” అన్నారు.