21 May, 2026 | 9:10 PM

డీఎస్సీ దరఖాస్తుకు రేపే ఆఖరు

19-06-2024 12:39 AM

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి):  డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. బుధవారం రాత్రి 11.50తో పరీక్ష ఫీజు గడువు ముగియనుండగా, గురువారం రాత్రి 11.50 గంటలతో దరఖాస్తు గడువు ముగుస్తోంది.