calender_icon.png 17 August, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

17-08-2025 11:22:14 AM

మంథని (విజయక్రాంతి): హైదరాబాదులోని నిజాంపేట్ సప్తగిరి గార్డెన్స్ లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ బావమరిది ఎనిమిళ్ళ సాగర్-కరుణాశ్రీ కుమారుడు ఫణి- హరిప్రియ వివాహ రిసెప్షన్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దుళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babuహాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.