calender_icon.png 10 July, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎల్‌వోలకు శిక్షణ

10-07-2025 12:00:00 AM

చేగుంట, జూలై 9: చేగుంట పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో తహసిల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బిఎల్వోలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీకాంత్  మాట్లాడుతూ బిఎల్‌ఓలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని,

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, మాసాయిపేట తహసిల్దార్లు కరీముల్లా, వసంత,  సిబ్బంది ఉమాశంకర్, మధుసూదన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్, ఎలక్షన్స్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.