30 June, 2026 | 3:54 PM

జనాభాగణాలపై ముగిసిన శిక్షణ

05-05-2026 06:06 PM

బోథ్,(విజయకాంత్రి): జనాభా గనులపై ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనాభా నమోదు చేయాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ... తప్పులు లేకుండా నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శిక్షణ పూర్తి చేసుకున్న వారితో ప్రమాణం చేయించడం జరిగింది.