18 August, 2026 | 8:08 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

నవోదయకు విద్యార్థి ఎంపిక

05-05-2026 06:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): వాసవి స్కల్ విద్యార్థికి నవోదయలో సీటు వాసవి పాఠశాలలో 5వ తరగతి  పూర్తి చేసిన T. శ్రీహిత్  అనే విద్యాధికి జవహర్ నవోదయ పరీక్షలో 96.25 మార్కులు (OBC -Open Urban Category H.T. NO. 3549845) సాధించి 6 వ తరగతికి కాగజ్ నగర్ లో సీటు సాధించాడాని కరస్పాండెంట్ పోతారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశాడు. విద్యార్థిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజకుమార్, పోషకులు పాల్గొన్నారు .