calender_icon.png 21 January, 2026 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

21-01-2026 12:00:00 AM

కరీంనగర్, జనవరి 20 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థకు త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జి ల్లా పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎక్స్ పెన్ డేచర్ అబ్జర్వర్ ల కు జెడ్పీ సిఈవో నోడల్ ఆఫీసర్ చే ఎన్నికల నిర్వహణ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఈ మాస్టర్ ట్రైనింగ్ లో ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన విధులు, బాధ్యతలు, ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల వివిధ అంశాల పై వివరిస్తూ... శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ లో ఏఈవో లకు సలహాలు సూచన లు చేస్తూ... వారి సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్, అబ్జర్వర్లు పాల్గొన్నారు.