మాజీ ఎమ్మెల్యే దివంగత లాస్య నందితకు నివాళి
24-02-2026 12:29 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాం తి): కంటోన్మెంట్ బోర్డు పరిధిలోఐదవ వార్డ్ వాల్మీకి సమాజంలోమాజీ ఎమ్మెల్యే దివంగత జి.లాస్య నందిత 2వ వర్ధంతి వేడుకలు ఘనం గా నిర్వహించారు.
ఈ కార్యక్రమం కంటోన్మెం ట్ ఐదవ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెంట శ్రీ హరి ఆధ్వర్యంలో ఐదవ వార్డ్ వాల్మీకి సమాజంలోమాజీ ఎమ్మె ల్యే దివంగత జి.లాస్య నందిత 2వ వర్ధంతిని ముఖ్య అతిథుగా మార్కెట్ మాజీ ఛైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాటు కిరణ్ కుమార్,
పెంట శ్రీహరి,పనస సంతోష్, మార్కెట్ మాజీ సభ్యుడులుడి.శ్రీనివాస్, షార్వీన్, హల్లు, రాజుబా యి, రాజు సార్,షోల్, రిచర్డ్, మహేష్, శ్రీకా ంత్, రామచంద్ర, గణేష్ తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు.




