27 March, 2026 | 10:10 AM

రిటైర్డ్ సింగరేణి ఉద్యోగికి ఘన సన్మానం

29-11-2025 02:54 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖనిలో  పదవీ విరమణ చేసిన ఎండి గౌస్ కు సన్మానం చేసి వీడుకోలు పలికారు. శనివారం గని ఆవరణలో అధికారులు సన్మానం చేశారు. శాంతిఖనీలో ఎలక్ట్రిషన్ హెల్పర్ గా చేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ దాసరి తిరుపతి గౌడ్,అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.