22-05-2025 12:00:00 AM
బాన్సువాడ, మే 21 : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతిని పుర స్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ మంత్రి అం జవ్వ గణేష్, పట్టణ అధ్యక్షులు మా సాని శేఖర్ రెడ్డి, ప్రతాప్ సింగ్, నం దు పటేల్, కొత్తకొండభాస్కర్, బాడి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.