22-05-2025 02:08:31 PM
అనంతగిరి: హనుమాన్ జయంతి(Hanuman Jayanti) పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాలతో పాటు ,మండల కేంద్రం లోని బీసీ కాలనీ ప్రసన్నంజనేయ స్వామి ఆలయం లో విశేష పూజ, అభిషేకం, ఆకుపూజ నిర్వహించడం జరిగినది, రాబోయే కాలం లో ప్రజలంతా సుభిక్షంగా వుండాలని స్వామి ని వేడుకోవడం జరిగింది, విశేషం గా భక్తులు పాల్గొని స్వామి కి టెంకాయలు, పండ్లు సమర్పించారు, కార్యక్రమం లో అయ్యప్ప ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు,కక్కిరేణి ప్రభాకర్, సంగబోయిన ఉపేందర్, గాదం శ్రీను, ఐస్ లింగయ్య, జానయ్య పాల్గొన్నారు