22-05-2025 02:03:38 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని లక్కారం గ్రామంలో హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్బంగా ఆంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.