26 June, 2026 | 6:10 PM

Breaking News

కొత్త కలెక్టర్‌ను కలిసిన టీటీజీవో ఉద్యోగులు

28-04-2026 07:06 PM

భైంసా,(విజయక్రాంతి): నూతన కలెక్టర్ భవేష్ మిశ్రా TGOs Association జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి జి రెడ్డి, ధాత్రిక రమేష్.  జిల్లా గెజిటెడ్ ఉద్యోగులు కలిసి సన్మానం చేశారు.ఈ సందర్భంగా TGO జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజీ రెడ్డి మాట్లాడుతూ... జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మల్ జిల్లాలోని గెజిటెడ్ అధికారులందరు సహసహకారాలు అందిస్తామని, తెలంగాణ రాష్ట్రం లోనే నిర్మల్ జిల్లా ను ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంచడానికి తాము కృషి చేస్తామన్నారు.