10 July, 2026 | 6:27 PM

ఉమా శంకర్ సేవలు మరువలేనివి

01-08-2025 05:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా సుదీర్ఘకాలం పనిచేసిన ఉమా శంకర్ సేవలు మరువలేనివని పంచాయతీరాజ్ డిప్యూటీ ఈ చందు అన్నారు. పదవీ విరమణ పొందిన ఏఈ బురా శంకరును శుక్రవారం శాఖ కార్యాలయంలో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఈ తుకారం ఏఈఓ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.