calender_icon.png 9 February, 2026 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో 27 వ వార్డు అభివృద్ధి దిశగా పని చేస్తా

09-02-2026 02:00:24 AM

  1. ఒకసారి ఆశీర్వదించి - అవకాశం కల్పించండి

27 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి : బుట్టి లావణ్య- రమేష్ దంపతుల విజ్ఞప్తి

వేములవాడ,ఫిబ్రవరి 08,,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని 27 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున,ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో బరిలో ఉన్న బుట్టి లావణ్య - రమేష్ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని గడప గడపకూ క్షేత్రస్థాయిలో పర్యటించి,

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, వార్డులో మౌళిక సౌకర్యాలు కల్పించి,అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేస్తామని, విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో 27 వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ఒకసారి ఆశీర్వదించి, అవకాశం కల్పించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.