17 August, 2026 | 2:54 AM

గుర్తు తెలియని మహిళ మృత దేహం లభ్యం

17-08-2026 01:50 AM

పాలకవీడు, ఆగష్టు 16 (వి జ యక్రాంతి): సూర్యాపేట జి ల్లా పాలకవీడు మండలం మహంకాళిగూడెం వద్ద కృష్ణాన ది ఒడ్డున ఆదివారం రాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు వివాహితురాలని, బురఖా ధరించి ఉందని పోలీసులు తెలిపారు.