13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం

26-03-2026 01:48 PM

ఊర్కొండ: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి(Sri Anjaneya Swamy Devalayam) దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ  ఇన్స్పెక్టర్ విణదరి, ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మునుపు జనవరి 2 న హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాలు అనంతరం తిరిగి గురువారం 82 రోజుల  తర్వాత హుండీ లెక్కింపు ప్రారంభించామని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వహీదోద్దీన్, రవీందర్ గౌడ్, మాజీ పాలకమండలి సభ్యులు బొందయ్యా గౌడ్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, అర్చకులు శ్రీనువాస్, ప్రవీణ్, మహేష్, సిబ్బంది మారుతి రావు ,వరలక్ష్మి, సేవ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.