calender_icon.png 13 June, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరసమైన ధరలకు ఊరు కోళ్ళు లభ్యం...

11-06-2025 04:01:44 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ టోల్ గేట్ సమీపంలో ఊరి కోళ్ళు సేంద్రేయపు పదార్థాల ద్వారా చక్కటి వాతావరణంలో పెంచడం జరిగింది. మండల పరిధిలోని ప్రజలకు పండుగలకు, పెళ్ళిలకు, జాతరలకు అమ్మడం జరుగుతుందని కోళ్ల ఫారం యజమానులు తెలియ చేయడం జరిగింది. బయట ధరలకన్న తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతుందని పల్లెల్లో పెంచిన విధంగా అడవి ప్రాంతంలో చక్కటి వాతావరణంలో పెంచడం జరిగిందని తెలిపారు. కావలసినవారు తూప్రాన్ లోని అశోక్ బైక్ పాయింట్ ను సంప్రదించగలరని కోరినారు.