calender_icon.png 18 July, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో వాహిని షాపింగ్ మాల్

17-07-2025 12:00:00 AM

- ప్రారంభించిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్

కరీంనగర్, జూలై 16 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం ఉస్మాన్‌పురలో బుధవా రం వాహిని షాపింగ్ మాల్‌ను సినీనటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. జాజు సారీస్ ప్రవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌కు చెందిన ఓం ప్రకాష్, షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లుతో కలసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వేణు భాయ్ జాజు, కమల్ భాయ్ జాజు, వేముల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగరాజ్, శ్రీకాంత్, మెండే అనిల్ కుమార్, గడ్డం అభిషేక్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ కుమార్, ప్రశాంత్, దీకొండ రాజు పాల్గొన్నారు.