calender_icon.png 6 August, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల సాధనకై గల్లీ నుండి ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

05-08-2025 05:18:55 PM

వలిగొండ,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు వలిగొండ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి తరలి వెళ్లారు.