calender_icon.png 30 October, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాల్యూ గోల్డ్ బ్రాంచ్ ప్రారంభం

30-10-2025 07:00:19 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించేందుకు వ్యాల్యూ గోల్డ్ పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో భరద్వాజ్ పట్వార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో 19వ శాఖను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ ద్వారా బంగారం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం జరుగుతుందని బంగారు లావాదేవీలు బ్యాంకు లావాదేవులపై సంస్థ వినియోగదారులకు సేవలు అందిస్తుందన్నారు, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినించుకోవాలని కోరారు.