హరీశ్‌రావుకు వంటేరు శుభాకాంక్షలు
03-06-2026 01:10 AM
గజ్వేల్, జూన్ 2: మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావుకు బీఆ ర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటే రు ప్రతాప్‌రెడ్డి మంగళవారం ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శాలు వాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లవేళలా పరుగులు పెట్టే నాయకుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న హరీశ్‌రావు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతాప్‌రెడ్డి వెంట గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏంబరి రామచంద్రం తదితరులు ఉన్నారు.






