10 May, 2026 | 9:30 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పీజీ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన విసి

05-02-2025 05:41 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూర్ దక్షిణ ప్రాంగణంలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షల కేంద్రాన్ని బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం సౌత్​ క్యాంపస్​ గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంగణం తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మోహన్ బాబు, లలిత, హరిత, నాగరాజు, అంజయ్య, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, ఏపీఆర్వో సరిత, సబిత, రమాదేవి, నారాయణ, శ్రీమాత, నిరంజన్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.