16 May, 2026 | 2:11 AM

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

16-05-2026 12:33 AM

వచ్చే గురువారం వెల్లడిస్తామన్న హైకోర్టు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే గురువారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న అనం తరం న్యాయమూర్తి బెయిల్ మంజూరును రిజర్వ్ చేస్తూ, వచ్చే గురువారం తీర్పును వెల్లడిస్తామని వెల్లడించారు.