ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
16-05-2026 12:30 AM
భైంసా (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం ప్రారంభించారు. వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సట్ల గజ్జరం మా ఎంపీపీ గజ్జారం సర్పంచ్ గజేందర్ నాయకులు నాలం శ్రీనివాస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు






