18 April, 2026 | 3:06 PM

కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు

18-04-2026 01:51 PM

కొత్తపల్లి, ఏప్రిల్ 18(విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక వార్షికోత్సవం(Vijayakranthi Anniversary Celebrations)ను పురస్కరించుకొని శనివారం రోజున కరీంనగర్ లో కేకు కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో స్టాఫ్ రిపోర్టర్ బల్మురి విజయ సింహరావు,అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ బరిగేల ఆంజనేయులు, సర్కులేషన్ మేనేజర్ మంచాల రాజు, రిపోర్టర్లు జి. రామకృష్ణ, ఎమ్. రవీందర్, మురళీశర్మ మరియు ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు.