07-12-2025 08:25:01 PM
చేర్యాల: చేర్యాల మండలంలోని తాడూరు గ్రామ పంచాయతీకి జరిగే సర్పంచ్ ఎలక్షన్లకు బోడిగే నర్సింలు అనే సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలకు బాండ్ పేపర్ పై ఆయనకు అయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులు ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఎక్కువగా అక్రమంగా ఆస్తులు సంపాదించి పెరిగితే వాటిని గ్రామ పంచాయతీ జాప్తు చేసుకోవచ్చని.. అలాగే ఎవరిదగ్గరనైనా చెయ్యి చాచి అడగను అని.. రాసిన బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా గ్రామంలో చర్చనీయంగా మారింది.