calender_icon.png 12 December, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి

12-12-2025 12:25:03 AM

కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు 

నిజాంపేట, డిసెంబర్ 11:గ్రామాల్లో కాం గ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మా జీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్లపూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు..

గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాల ను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభు త్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొం తంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్‌ఎస్‌ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.